కలియుగం (1993 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలియుగం
దర్శకత్వంరేలంగి మల్లిక్
కథఅక్కిపెద్ది వెంకటేశ్వరశర్మ (కథ, మాటలు)
అప్పలాచార్య (కామెడీ ట్రాక్)
నిర్మాతఎమ్. పూర్ణప్రకాష్
తారాగణంవినోద్ కుమార్,
అమూల్య
ఛాయాగ్రహణంజి.పి. కృష్ణ
ఎడిటర్అనిల్ మల్నాడ్
సంగీతంమోహన్ సితార
ప్రొడక్షన్
కంపెనీ
పి.పి. కమర్షియల్స్
విడుదల తేదీ
17 డిసెంబరు, 1993
దేశంభారతదేశం
భాషతెలుగు

కలియుగం 1993 డిసెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పి.పి. కమర్షియల్స్ పతాకంపై ఎమ్. పూర్ణప్రకాష్ నిర్మాణ సారథ్యంలో రేలంగి మల్లిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, అమూల్య నటించగా, మోహన్ సితార సంగీతం అందించాడు.[2]

వినోద్ కుమారి

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: రేలంగి మల్లిక్
  • నిర్మాత: ఎమ్. పూర్ణప్రకాష్
  • కథ, మాటలు: అక్కిపెద్ది వెంకటేశ్వరశర్మ
  • కామెడీ ట్రాక్: అప్పలాచార్య
  • సంగీతం: మోహన్ సితార
  • ఛాయాగ్రహణం: జి.పి. కృష్ణ
  • కూర్పు: అనిల్ మల్నాడ్
  • నిర్మాణ సంస్థ: పి.పి. కమర్షియల్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలను జేసుదాసు, ఎస్. జానకి, కె. ఎస్. చిత్ర, మనో పాడారు.[3][4]

  1. ఆగిపోదు ప్రేమ
  2. బంటురీతి కొలువు
  3. చినుకుల
  4. మబ్బుల్లో

మూలాలు[మార్చు]

  1. "Kaliyugam (1993)". Indiancine.ma. Retrieved 2021-04-02.
  2. "Kaliyugam 1993 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-02.
  3. "Kaliyugam 1993 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-02.
  4. "Kaliyugam Songs Download". Naa Songs. 2017-09-27. Retrieved 2021-04-02.

ఇతర లంకెలు[మార్చు]