కలియుగ రుద్రుడు
స్వరూపం
| కలియుగ రుద్రుడు (1991 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | వి.సి.గుహనాథన్ |
| తారాగణం | భానుచందర్, కనక, మనోరమ |
| సంగీతం | చంద్రబోస్ |
| నిర్మాణ సంస్థ | కామాక్షి ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
కలియుగ రుద్రుడు 1991లో కామాక్షి ఆర్ట్స్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1990లో విడుదలైన ముత్తలాలి అమ్మ అనే తమిళ సినిమా దీని మాతృక.
నటీనటులు
[మార్చు]- భానుచందర్
- కనక
- బ్రహ్మానందం
- సుతి వేలు
- పొట్టి ప్రసాద్
- వాసు విక్రమ్
- మనోరమ
- శ్రీ లక్ష్మీ
- టి. ఎ. ప్రమీల
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను రాజశ్రీ రచించగా చంద్రబోస్ సంగీతాన్ని అందించాడు.
| క్ర.సం. | పాట | గాయకులు |
|---|---|---|
| 1 | నీకోసం నేను వచ్చా | మనో, చిత్ర |
| 2 | ముద్దరాలిని మావోయ్ | చిత్ర |
| 3 | కలల రాగం నీవని | మనో, చిత్ర |
| 4 | భూమాత నిదరోయె | పి.సుశీల బృందం |
| 5 | ఎటునించో వచ్చిందిరోయ్ | మనో, ఎస్.పి.శైలజ బృందం |