కలెక్టర్ గారి అల్లుడు
Jump to navigation
Jump to search
కలెక్టర్ గారి అల్లుడు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శరత్ |
---|---|
తారాగణం | సుమన్, వాణీ విశ్వనాథ్ |
సంగీతం | రాజ్-కోటి |
భాష | తెలుగు |
కలెక్టర్ గారి అల్లుడు 1992లో విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ మువీ క్రియేషన్స్ పతాకంపై బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, వాణిశ్రీ, వాణీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- సుమన్
- వాణిశ్రీ
- వాణీ విశ్వనాథ్
- అల్లురామలింగయ్య
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- బాలాజీ
- నర్రా
- కె.కె.శర్మ
- శాయికుమార్
- నిర్మలమ్మ
- మాస్టర్ హర్ష
- బేబి మానస
- జగ్గు
- సత్య
- రవితేజ
- రధ
- రామచంద్రరావు
- రాణీ
- ఎ.బి.కె.ప్రసాద్
- గుణచిత్ర
- పరుచూరి వెంకటేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: నవభారత్ బాబూరావు
- నిర్మాణ సంస్థ: బాలాజీ మువీ క్రియేషన్స్
- కథ: ఓంకార్
- మాటలు: పరుచూరి సోదరులు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- స్టిల్స్: వీరబాబు
- పోరాటాలు: సాహుల్ , జయమణీ
- ఆర్ట్: శాయికుమార్
- కూర్పు: నాగేశ్వరరావు - సత్యం
- సంగీతం - రాజ్ కోటి
- ఛాయాగ్రహణం: ఎన్.సుధాకరరెడ్డి
- నిర్మాత: బాలాజీ
- దర్శకత్వం: శరత్
మూలాలు
[మార్చు]- ↑ "Collector Gari Alludu (1992)". Indiancine.ma. Retrieved 2020-08-23.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కలెక్టర్ గారి అల్లుడు
- "COLLECTOR GARI ALLUDU | TELUGU FULL MOVIE | SUMAN | VANI VISWANATH | VANISRI | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-23.