కళాపురం (సినిమా)
స్వరూపం
కళాపురం | |
---|---|
దర్శకత్వం | కరుణ కుమార్ |
రచన | కరుణ కుమార్ |
నిర్మాత | రజినీ తాళ్లూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ప్రసాద్ జి.కే |
కూర్పు | ఎస్.బి. రాజు తలారి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 26, 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కళాపురం. 'ఈ ఊరిలో అందరూ కళాకారులే' 2022లో తెలుగులో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. జీ స్టూడియోస్ సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజినీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] సత్యం రాజేష్, చిత్రం శ్రీను, సంచిత, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 12న నటుడు పవన్ కళ్యాణ్ విడుదల చేయగా,[2] సినిమాను 26న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- సత్యం రాజేష్
- చిత్రం శ్రీను
- సంచిత
- ప్రవీణ్ యండమూరి
- కాశీమ రఫీ
- జనార్దన్
- రక్షిత్ అట్లూరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: రజినీ తాళ్లూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కే
- ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (18 August 2022). "కళాపురం వినోదం". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ Eenadu (12 August 2022). "పవన్ కల్యాణ్ పరిచయం చేసిన 'కళాపురం'.. ఆసక్తిగా ట్రైలర్". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ Prajasakti (20 August 2022). "26న 'కళాపురం'" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.