కళింగ లిపి
Jump to navigation
Jump to search
కళింగ లిపి | |
---|---|
Languages | సంస్కృతం, ఒరియా, తెలుగు |
Time period | క్రీ. శ 1000 - క్రీ. శ 1200 వరకు |
Note: This page may contain IPA phonetic symbols. |
ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించిన అనేక లిపుల్లో, కళింగ లిపి ఒకటి. ఇది అధునిక ఒడియా, ఆంధ్ర ప్రదేశ్ లలో విస్తరించిన ఉన్న కళింగ ప్రాంతంలో వాడబడినట్టుగా భావిస్తున్నారు. ప్రాచీన కళింగ రాజ్యంలోని ప్రాకృతం, తెలుగు, ఇతర ద్రావిడ భాషలను వ్రాసేందుకు ఈ లిపిని ఉపయోగించేవారు. బ్రాహ్మీ లిపి, కాదంబ లిపులతో సారూప్యత ని కలిగి ఉండేది.
ఒరియా భాషలో లభ్యమవుతున్న అతిప్రాచీన శాసనం క్రీ.శ 1051లో కళింగ లిపి లోనే వేయబడింది.
12వ శతాబ్దాంతానికి ఈ లిపి పూర్తిగా వదిలిపెట్టబడింది. దీని స్థానాన్ని బ్రాహ్మీలిపి నుండి పుట్టిన పూర్వ-ఒరియా లిపి ఆక్రమించింది.
అక్షరాలు[మార్చు]
External links[మార్చు]
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |