Jump to content

కళ్యాణ్ కాలే

వికీపీడియా నుండి
కళ్యాణ్ వైజినాథరావు కాలే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు రావుసాహెబ్ దన్వే
నియోజకవర్గం జల్నా

పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేయబడింది
తరువాత హరిభౌ బగాడే
నియోజకవర్గం ఫులంబ్రి
పదవీ కాలం
2004 – 2009
ముందు హరిభౌ బగాడే
తరువాత రాజేంద్ర దర్దా
నియోజకవర్గం ఔరంగాబాద్ తూర్పు

వ్యక్తిగత వివరాలు

జననం (1963-07-19) 1963 జూలై 19 (age 61)
పిసాదేవి, మహారాష్ట్ర
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి రేఖ కాలే
సంతానం 3
నివాసం పిసాదేవి, పల్సి, ఔరంగాబాద్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

డాక్టర్ కళ్యాణ్ వైజినాథరావు కాలే (జననం 19 జూలై 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జల్నా లోక్‌సభ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. "2024 Loksabha Elections Results - Jalna" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.