Jump to content

కళ్యాణ తిలకం

వికీపీడియా నుండి
కల్యాణ తిలకం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం మోహన్ బాబు ,
జయసుధ ,
అరుణ
సంగీతం జె.వి. రాఘవులు
నిర్మాణ సంస్థ కేతినేని పిక్చర్స్
భాష తెలుగు

కళ్యాణ తిలకం 1985లో విడుదలైన తెలుగు సినిమా. కేతినేని పిక్చర్స్ పతాకంపై ఆర్.కేతినేని బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: యం.ప్రభాకర రెడ్డి
  • నిర్మాత: ఆర్.కేతినేని బాబు
  • సంభాషణలు: గోపి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: సత్తి బాబు
  • కూర్పు: మార్తాండ్
  • కళ: బిఎన్ కృష్ణ
  • బ్యానర్: కేతినేని పిక్చర్స్
  • చిత్రానువాదం, దర్శకత్వం: బి.భాస్కరరావు
  • విడుదల తేది: 1985 అక్టోబరు 23

మూలాలు

[మార్చు]
  1. "Kalyana Thilakam (1985)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు

[మార్చు]