కాంచన (2011 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంచన
తమిళ సినిమా పోస్టరు
దర్శకత్వంరాఘవ లారెన్స్
రచనరాఘవ లారెన్స్
నిర్మాతరాఘవ లారెన్స్
తారాగణంరాఘవ లారెన్స్
శరత్ కుమార్
లక్ష్మీ రాయ్
కోవై సరళ
దేవదర్శిని
శ్రీమాన్
ఛాయాగ్రహణంవెట్రి
ఇ. కృష్ణస్వామి
కూర్పుకిషోర్ తే
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
రాఘవేంద్ర ప్రొడక్షన్స్
పంపిణీదార్లుశ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
22 జూలై 2011 (2011-07-22)
సినిమా నిడివి
170 నిమిషాలు
దేశంభారత్
భాషతమిళం
బడ్జెట్7 crore (equivalent to 12 crore or US$1.5 million in 2020)[1]
బాక్సాఫీసు70 crore (equivalent to 123 crore or US$15 million in 2020)

కాంచన 2011లో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద భయానక చిత్రం. ఇందులో లారెన్స్, శరత్ కుమార్, కోవై సరళ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శాత్వం వహించాడు. బెల్లంకొండ గణేష్ బాబు సమర్పించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Lawrence`s Kanchana strikes gold". Archived from the original on 2011-09-26. Retrieved 2018-04-14.
  2. "Kanchana or Muni 2 (2011)". Indiancine.ma. Retrieved 2020-09-16.