కాఫీ బార్
Appearance
కాఫీ బార్ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గీతాకృష్ణ |
---|---|
నిర్మాణం | జయంతి గీతాకృష్ణ |
రచన | గీతాకృష్ణ |
తారాగణం | శశాంక్, సుమన్, బియాంకా దేశాయ్, అతుల్ కులకర్ణి |
సంగీతం | గీతాకృష్ణ |
ఛాయాగ్రహణం | మురళి, రఘు |
కూర్పు | కొప్పుల నాగార్జున |
విడుదల తేదీ | ఏప్రిల్ 29, 2011 |
భాష | తెలుగు |
నిర్మాణ_సంస్థ | బ్లూ ఫాక్స్ సినిమా |
కాఫీ బార్ బ్లూ ఫాక్స్ సినిమా బ్యానర్‌పై గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన థ్రిల్లర్ చిత్రం. ఇది 2011, ఏప్రిల్ 29న విడుదలయ్యింది,,[1][2][3]
నటీనటులు
[మార్చు]- శశాంక్ - రామకృష్ణ
- బియాంకా దేశాయ్ - సృజన
- గిరీష్ కర్నాడ్
- ఓం పురి
- అతుల్ కులకర్ణి
- సుమన్
- బేబి శివాని - శివాని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- కథ, సంగీతం, దర్శకత్వం: గీతాకృష్ణ
- నిర్మాత: జయంతి గీతాకృష్ణ
- ఛాయాగ్రహణం: మురళి, రఘు
- కూర్పు: కొప్పుల నాగార్జున
పాటలు
[మార్చు]గీతాకృష్ణ స్వరకల్పన చేసిన ఈ సినిమా పాటలను ప్రసన్న, మల్లికార్జున్, ఉష, బిక్నిక్, బాలాజి, రజని, మానసి తదితరులు ఆలపించారు.[4]
క్ర.సం. | పాట | గాయనీ గాయకులు | రచన |
---|---|---|---|
1 | ఈ దేశం | ప్రసన్న | రౌతు వాసుదేవరావు |
2 | హలో హలో | మల్లికార్జున్, ఉష | వనమాలి |
3 | కాఫీ కాఫీ | బిక్నిక్ | గీతాకృష్ణ |
4 | మనసున | ఉష | వనమాలి |
5 | మనీ | బాలాజీ, రజని | బిక్నిక్, గీతాకృష్ణ |
6 | జీనా హై మర్నాహై | మానసి | గీతాకృష్ణ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Coffee Bar". indiancine.ma. Retrieved 23 November 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Coffee Bar (2011)". Telugu Cinema Prapamcham. Retrieved 23 November 2021.
- ↑ వెబ్ మాస్టర్. "కాఫీ బార్". ఫిల్మీబీట్. Retrieved 23 November 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Koffi Bar". lyricsverse.in. Retrieved 23 November 2021.