కామేశ్వరరావు (అయోమయనివృత్తి)
Appearance
కామేశ్వరరావు పేరుతో ఇతరవ్యాసాలు ఉన్నందున ఈ పేజీ సృష్టించబడింది
- అన్నాప్రగడ కామేశ్వరరావు - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు.
- ఏడిద కామేశ్వరరావు - బాల సాహిత్య రచయితగా ప్రసిద్ధుడు.
- కమలాకర కామేశ్వరరావు -ప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు.
- టేకుమళ్ళ కామేశ్వరరావు -ప్రముఖ సాహిత్యవేత్త.
- ద్రోణంరాజు చినకామేశ్వరరావు
- భమిడిపాటి కామేశ్వరరావు - ప్రముఖ రచయిత, హాస్యబ్రహ్మ.
- శ్రీపాద కామేశ్వరరావు - ప్రముఖ నాటకకర్త, నటుడు.