కార్డియాలజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్డియాలజీ
Heart diagram blood flow en.svg
మానవ గుండె యొక్క రక్త ప్రవాహ రేఖాచిత్రం. నీలం భాగాలు ప్రాణవాయువు తొలగించబడిన రక్త మార్గాలను సూచిస్తుంది , ఎరుపు భాగాలు ప్రాణవాయువుతో ఉన్న రక్త మార్గాలను సూచిస్తుంది.
SystemCardiovascular
SubdivisionsInterventional, Nuclear
Significant diseasesHeart disease, Cardiovascular disease, Atherosclerosis, Cardiomyopathy, Hypertension (High Blood Pressure)
Significant testsBlood tests, Electrophysiology study, Cardiac imaging, ECG, Echocardiograms, Stress test
SpecialistCardiologist

కార్డియాలజీ అనేది గుండె, రక్త నాళముల యొక్క రుగ్మతలకు సంబంధించిన ఒక వైద్య రంగం. ఈ రంగానికి సంబంధించిన వైద్యులను కార్డియాలజిస్ట్ లు అంటారు. కార్డియాలజిస్ట్‌లు కార్డియాక్ శస్త్రచికిత్స చేసే కార్డియక్ శస్త్రచికిత్సకుల నుండి భిన్నంగా ఉంటారు.