రక్తనాళాలు

వికీపీడియా నుండి
(రక్త నాళము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు (Blood vessels). వీటిలో ధమనులు, సిరలు ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని గుండె నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి.