కార్తీక్ జయరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్తీక్ జయరామ్
జననం (1979-05-01) 1979 మే 1 (వయసు 44)
కొప్ప, కర్ణాటక, భారతదేశం
వృత్తినటుడు, మోడల్, ఇంజనీర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

కార్తీక్ జయరామ్ (జననం 1979 మే 01) కన్నడ చిత్ర పరిశ్రమలో భారతీయ నటుడు. ఆయన కలర్స్ కన్నడ టెలివిజన్ సోప్ ఒపెరా అశ్విని నక్షత్రలో తన పనికి ప్రసిద్ది చెందాడు, ఇందులో అతను నటుడు జై కృష్ణ "జెకె"గా నటించాడు. ఆయన స్టార్ ప్లస్‌లో రావణుడిగా సియా కే రామ్‌లో కూడా నటించాడు.[1] జస్ట్ లవ్‌లో ప్రధాన నటుడిగా మొదటిసారి అయినా గొప్పగా రాణించాడు.[2] 2017లో, రియాల్టీ షో బిగ్ బాస్ కన్నడ 5లో సెకండ్ రన్నరప్‌గా ఆయన నిలిచాడు.

కెరీర్[మార్చు]

టెలివిజన్ సోప్, అశ్విని నక్షత్రలో నటనతో ఆయన కెరీర్ ప్రారంభించాడు. 2015లో, స్టార్ ప్లస్‌లో ప్రసారమయిన పౌరాణిక హిందీ టెలివిజన్ సిరీస్ సియా కే రామ్‌ (सिया के राम)లో రావణుడి పాత్రను పోషించాడు. ఆయన రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ 5లో ఆయన రెండవ రన్నరప్‌గా నిలిచాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2011 కెంపే గౌడ వైకుంట
విష్ణువర్ధన డా. సూర్య ప్రకాష్
జరాసంధ రవి పూజారి
ఫైటర్ బెంగాలీ సినిమా
2012 ఈగ సుదీప్ స్నేహితుడు గుర్తింపు లేని పాత్ర

తమిళం, తెలుగు ద్విభాషా చిత్రం

నాన్ ఈ
2013 వరదనాయక సిద్దూ
పాఢే పాఢే [3]
2014 జస్ట్ లవ్ సూర్య
2015 చంద్రిక అర్జున్ కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం
బెంగళూరు 560023 కార్తీక్ [4]
కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ 2 ఇన్‌స్పెక్టర్ కార్తీక్ [5]
2016 సా జాకీర్ హుస్సేన్
2017 విస్మయ క్రిస్టోఫర్
2018 కూచికూ కూచికూ
ఆ కరాల రాత్రి చెన్న కేశవ ఉత్తమ సహాయ నటుడిగా SIIMA అవార్డు (మేల్) - కన్నడ నామినేట్ చేయబడింది
మే 1st రావణ స్క్రిప్ట్ రైటర్ కూడా[6]
పుటా 109 ఇన్‌స్పెక్టర్ జెకె
2020 ఓ పుష్పా ఐ హేట్ టియర్స్ ఆదిత్య హిందీ సినిమా
2023 ఇరావన్ [7]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానల్ నోట్స్ మూలాలు
2013–2015 అశ్వినీ నక్షత్ర జై కృష్ణ "జెకె" కలర్స్ కన్నడ ప్రధాన లీడ్ [8]
2013 అగ్నిసాక్షి సూపర్ స్టార్ జెకె కలర్స్ కన్నడ కొన్ని ఎపిసోడ్‌లకు అతిథి
2015- 2016 సియా కే రామ్ రావణ స్టార్ ప్లస్ మనోజ్ పాండే స్వరాలు సమకూర్చాడు
2017-2018 బిగ్ బాస్ కన్నడ 5 పోటీదారు కలర్స్ సూపర్ సెకండ్ రన్నరప్
2020 నాగిని 2 ఆదిశేష జీ కన్నడ మొదటి ఎపిసోడ్
2022-ప్రస్తుతం అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్ ఇబ్లిస్ సోనీ సబ్ ప్రధాన విరోధి [9]

మూలాలు[మార్చు]

  1. A. Sharadhaa (20 November 2013). "The small screen's big rewards". The New Indian Express. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 26 September 2015.
  2. Joy, Prathibha (24 January 2014). "Hectic Ashwini Nakshatra schedule for J Karthik". The Times of India. Retrieved 26 September 2015.
  3. Joy, Prathibha (2 May 2013). "It's cricket over celebrations for Karthik". The Times of India.
  4. "Bengaluru 560023 releasing on Nov 20th". FilmiBeat. Retrieved 20 November 2015.
  5. "Karthik jayaram Playing a Cop in Care Of Footpath 2". kannadamovieswall.blogspot.in. 14 November 2013.
  6. "Karthik Jayaram turns scriptwriter with May 1st". The Times of India. 2017-10-01. ISSN 0971-8257. Retrieved 2023-07-20.
  7. "JK's IRavan gets a release date". The New Indian Express (in ఇంగ్లీష్). 3 June 2023. Retrieved 6 June 2023.
  8. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Ashwini Nakshtra
  9. "Exclusive: Jayaram Karthik returns to Hindi TV with new soap - Times of India". The Times of India.