కార్తీక పౌర్ణమి (సినిమా)
స్వరూపం
| కార్తీక పౌర్ణమి (1987 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
|---|---|
| నిర్మాణం | డి. శివప్రసాద్ రెడ్డి |
| తారాగణం | శోభన్ బాబు, రాధిక, భానుప్రియ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | శ్రీ కామాక్షి కమర్షియల్స్ |
| భాష | తెలుగు |
ఈ సినిమా పరుచూరి సోదరులు వ్రాసిన నల్లపూసలు అనే నవల ఆధారంగా నిర్మించబడింది. శ్రీ కామాక్షి కమర్షియల్ పతాకం పై,డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం , ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినది . ఈ చిత్రంలో శోభన్ బాబు, రాధిక, భానుప్రియ ముఖ్య తారాగణం తో రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.[1]
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- రాధిక
- భానుప్రియ
- సత్యనారాయణ
- సుత్తి వేలు
- సుత్తి వీరభద్రరావు
- భీమరాజు
- మమత
- శైలజ
- జానకి
- బేబీ కామాక్షి
- పి.జె.శర్మ
- రమణారెడ్డి
- రాంజీ
- రాజు (డాన్స్ మాస్టర్)
- సురేంద్ర
- కొడాలి ఉమామహేశ్వరరావు
- మదన్ మోహన్
- మల్లికార్జునరావు
- చెంచురామిరెడ్డి
- టెలిఫోన్ సత్యనారాయణ
- పట్టాభి
- మధుమూర్తి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
- స్క్రీన్ ప్లే: ఎ.కోదండరామిరెడ్డి
- సంగీతం: కె.చక్రవర్తి
- కధ, మాటలు: పరుచూరి బ్రదర్స్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, మనో, కె ఎస్ చిత్ర
- ఛాయా గ్రహణం: ఎన్.సుధాకర్ రెడ్డి
- ఆపరేటివ్ కెమెరామెన్: ఎస్.సాంబశివరావు
- కళ: శ్రీనివాసరాజు
- నృత్యం: తార
- కూర్పు: డి.వెంకటరత్నం
- ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్
- విడుదల:
పాటల జాబితా
[మార్చు]- నాయుడోరి చిన్నోడమ్మా నాకు బాగా నచ్చాడమ్మ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- తలకుపోసుకొచ్చాను బాయ్య, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- మనువాడిన మదన పంచమి మనసిచ్చిన మధుర సప్తమి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- నటనలు చాలించరా స్వామి నగవుల తేలించరా, రచన: వేటూరి, గానం.
మూలాలు
[మార్చు]- ↑ "Karthika Pournami (1987)". Indiancine.ma. Retrieved 2025-07-09.