కాళేశ్వరరావు
Appearance
కాళేశ్వరరావు తెలుగువారిలో కొందరికి ఇవ్వబడిన పేరు.
- అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు.
- రాజనాల కాళేశ్వరరావు, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలోనూ కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడు.
- కాళేశ్వరరావు మార్కెట్, విజయవాడలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం.