Jump to content

కావ్య మారన్

వికీపీడియా నుండి
కావ్య మారన్
జననం (1992-08-06) 1992 ఆగస్టు 6 (వయసు 32)
చెన్నై
జాతీయతభారతీయురాలు
విద్యవార్విక్ బిజినెస్ స్కూల్
(మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
వృత్తి• వ్యాపారవేత్త
సన్ రైజర్స్ హైదరాబాద్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వహణ అధికారి
తల్లిదండ్రులు
బంధువులుమురసోలి మారన్ (తాతయ్య)

కావ్య మారన్ (జననం 1992 ఆగస్టు 6) ఒక భారతీయ వ్యాపారవేత్త. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా.[1][2] ఆమె సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె.[3][4]

నికర విలువ

[మార్చు]

సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. కావ్య తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్‌కు సీఈవోగా వ్యవహరిస్తోంది, భారతదేశంలో అత్యధిక వేతనం అందుకునే మహిళా ముఖ్య కార్యనిర్వాహక అధికారుల్లో ఆమె ఒకరు.

కావ్య 2018 నుంచి సన్‌రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోంది. సన్ ‌నెట్‌వర్క్, సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం ఛానల్స్‌ బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటోంది. ఇక ఆమె నికర విలువ విషయానికి వస్తే జన్ భారత్ టైమ్స్ ప్రకారం, సుమారు 409 కోట్ల రూపాయలు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Who Is Kavya Maran? The CEO Of Sunrisers Hyderabad". One India. Retrieved 19 December 2023.
  2. "Meet Kavya Maran, the Sunrisers Hyderabad CEO Making Waves in IPL Season; all about her Network and Business". Times Now Digital. Retrieved 16 April 2016.
  3. "Kaviya Maran Networth,కావ్య పాప ఎంత రిచ్ కిడ్డో తెలుసా..? సన్‌రైజర్స్ ఓనర్ గురించి ఆసక్తికర విశేషాలు..! - sunrisers hyderabad owner kaviya maran is the only heir of sun group empire - Samayam Telugu". web.archive.org. 2024-05-20. Archived from the original on 2024-05-20. Retrieved 2024-05-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "All you need to know about SunRisers Hyderabad CEO amid IPL Auction 2024". mint. Retrieved 19 December 2023.
  5. "SRH CEO Kavya Maran's Education, Network". india.com.