కాసు (ఇంటి పేరు)
స్వరూపం
కాసు అనేది ఒక ఇంటి పేరు. ఇది ప్రధానంగా రెండు ప్రధాన కులాలో కనిపిస్తుంది. అవి రెడ్డి, కమ్మ. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు (ఈయన పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో ఒక పార్కు కూడా ఉంది.) రెడ్డి కులానికి చెందిన వారు. అలాగే కమ్మ వారిలో కాసు వాళ్ళు ప్రధానంగా నెల్లూరు జిల్లా, జలదంకి మండలం, తిమ్మసముద్ర్రం గ్రామములో కనిపిస్తారు.
కాసు ఇంటి పేరుతో ప్రముఖులు
[మార్చు]- కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
- కాసు ప్రసాదరెడ్డి (Kasu Prasada Reddy) నేత్రవైద్య పరిశోధకులు, నిపుణులు.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |