కిటికీ
కిటికీ లేదా గవాక్షం (Window) అనగా ఒక ఇంటికి గల గోడలో ఉంచిన ఖాళీ ప్రదేశం. వీని ద్వారా కాంతి ప్రసరిస్తుంది. గాలి లోపలికి రావాలంటే కిటికీ తెరవాల్సి వుంటుంది. ఇవి సాధారణంగా ఫ్రేము కట్టిన అద్దాలతో కప్పబడి ఉంటాయి. ఈ ఫ్రేములు కలపతో గాని, లోహాలతో గాని తయారుచేస్తారు.
కిటికీల ముందున దోమ తెరల వంటి వలలను బిగించి కీటకాలు లోనికి రాకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. వర్షం నీరు లోపలికి రాకుండా కిటికీల పైభాగంలో స్లాబు వేస్తారు.
కిటికీలలో రకాలు[మార్చు]
- గోడలకు బిగించే కిటికీలు:
- డాబాకు బిగించే కిటికీలు:
ఇవి కూడా చూడండి[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Window. |