Jump to content

కిమ్ ఫజాకర్లీ

వికీపీడియా నుండి
కిమ్ ఫజాకర్లీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1967-02-16) 1967 ఫిబ్రవరి 16 (వయసు 57)
హోబర్ట్, టాస్మానియా, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి medium-fast
పాత్రBowler
బంధువులుఎరిన్ ఫజాకర్లీ (మేనకోడలు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 123)1992 19 ఫిబ్రవరి - England తో
చివరి టెస్టు1996 8 ఫిబ్రవరి - New Zealand తో
తొలి వన్‌డే (క్యాప్ 68)1992 19 ఫిబ్రవరి - New Zealand తో
చివరి వన్‌డే1996 4 ఫిబ్రవరి - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985/86–1990/91Tasmania
1991/92–1993/94Australian Capital Territory
1994/95–1996/97Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 3 9 16 54
చేసిన పరుగులు 14 14 342 727
బ్యాటింగు సగటు 7.00 22.80 21.38
100లు/50లు 0/0 0/0 0/1 0/2
అత్యుత్తమ స్కోరు 14* 8* 56* 52
వేసిన బంతులు 438 436 2,035 1,828
వికెట్లు 3 9 28 60
బౌలింగు సగటు 30.66 19.33 22.07 22.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/58 3/18 5/42 4/36
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 6/– 14/–
మూలం: CricketArchive, 2021 2 February

కిమ్ ఎం ఫజాకర్లీ[1] (జననం 1969, ఫిబ్రవరి 16) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ప్రధానంగా కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్‌గా ఆడింది. 1992 - 1996 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడింది. టాస్మానియా, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, క్వీన్స్‌లాండ్ ఫైర్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[2][1]

ఆస్ట్రేలియా తరపున ఆడిన మొదటి టాస్మానియన్ మహిళ ఫజాకర్లీ.[3] ఈమె మేనకోడలు, ఎరిన్ ఫజాకర్లీ కూడా ఒక క్రికెటర్, మహిళల బిగ్ బాష్ లీగ్, ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లలో ఆడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Player Profile: Kim Fazackerley". CricketArchive. Retrieved 2 February 2022.
  2. "Player Profile: Kim Fazackerley". ESPNcricinfo. Retrieved 10 January 2022.
  3. 3.0 3.1 Jolly, Laura (9 August 2018). "Fazackerley poised for big impact". Cricket.com.au. Cricket Australia. Retrieved 10 August 2018.

బాహ్య లింకులు

[మార్చు]