Jump to content

కిరణ్ రావు

వికీపీడియా నుండి
కిరణ్ రావు
డికె బోస్ పాట విజయ యాత్రలో కిరణ్ రావు
జననం (1973-11-07) 1973 నవంబరు 7 (వయసు 51)[1][2]
బెంగళూరు, కర్ణాటక
విద్యాసంస్థసోఫియా కళాశాల, ముంబై
జామియా మిల్లియా ఇస్లామియా, న్యూఢిల్లీ
వృత్తిదర్శకురాలు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2005; విడాకులు 2021)
పిల్లలుఆజాద్ రావు ఖాన్
బంధువులుఅదితి రావు హైదరి (సోదరి వరుస)

కిరణ్ రావు భారతీయ నిర్మాత, స్ర్కీన్ రచయిత, దర్శకురాలు. ఆమె నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య. ఆమె వనపర్తి రాజకుటుంబానికి చెందినది.

2023లో కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ (लापता लेडीज) చిత్రం 97వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కోసం భారతీయ ఎంట్రీగా ఎంపిక చేయబడింది.[3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కిరణ్ 1973 నవంబరు 7న తెలంగాణాలోని వనపర్తి సంస్థానం రాజా జే.రామేశ్వర్ రావు కుమారుడికి జన్మించింది కిరణ్.[4] కలకత్తాలో పెరిగింది. అక్కడి లోరెటో హౌజ్ లో చదువుకుంది.1992లో ఆమె తల్లిదండ్రులతో పాటు ముంబైకు వెళ్ళింది. 1995లో ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. సోఫియా పాలిటెక్నిక్ లో సోషల్ కమ్యూనికేషన్స్ మీడియా కోర్స్ లో రెండు నెలలు చదువుకుని, ఆ తరువాత మానేసి ఢిల్లీ వెళ్ళిపోయింది ఆమె. ఢిల్లీలోని ఎజెకె మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది కిరణ్.[5] నటి అదితి రావు హైదరి, కిరణ్ కజిన్స్.

మూలాలు

[మార్చు]
  1. "Aamir surprises Kiran on birthday". Filmibeat.com. 10 November 2008. Archived from the original on 2014-03-09. Retrieved 2016-08-18.
  2. Gupta, Pratim D. (3 December 2010). "She's the one!". The Daily Telegraph. Calcutta, India. Retrieved 2 May 2011.
  3. "Laapataa Ladies is India's official entry to Oscars 2025; trumps Animal, Aattam and All We Imagine As Light". The Indian Express (in ఇంగ్లీష్). 23 September 2024. Retrieved 23 September 2024.
  4. 2010 Films - Dhobi Ghat Archived 24 ఆగస్టు 2011 at the Wayback Machine
  5. "Dear Mr. Subhash Ghai, my name is Kiran Rao". Tehelka Magazine. 22 January 2011. Archived from the original on 22 September 2012. Retrieved 31 March 2017.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.