కిరోడి లాల్
Appearance
కిరొడిలాల్ | |
---|---|
రాజస్థాన్ శాసనసభ్యుడు | |
Assumed office 2023 డిసెంబర్ 6 | |
అంతకు ముందు వారు | డానీష్ అక్బర్ |
నియోజకవర్గం | సవాయి మాదిపూర్ నియోజకవర్గ |
రాజ్యసభ సభ్యుడు, | |
In office 2018 ఏప్రిల్ 4 – 2023 అక్టోబర్ 6 | |
అంతకు ముందు వారు | నరేంద్ర భారత జాతీయ కాంగ్రెస్ |
నియోజకవర్గం | రాజ్యసభ సభ్యుడు |
పార్లమెంట్ సభ్యుడు | |
In office 2009 – 2014 మే 18 | |
అంతకు ముందు వారు | సచిన్ పైలట్ |
తరువాత వారు | హరిశ్ చంద్ర మీనా |
నియోజకవర్గం | దౌస లోక్సభ నియోజకవర్గ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1951 నవంబర్ 3 దౌసా, రాజస్థాన్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | దేవి మీనా |
తల్లిదండ్రులు | మనోహర్ లాల్ మీనా |
కిరోడి లాల్ (జననం 1951 నవంబరు 3) ఒక భారతీయ రాజకీయ నాయకుడుకు రోడి లాల్ మీనా ప్రస్తుతం సవాయ్ మాధోపూర్ నుండి రాజస్థాన్ శాసనసభ సభ్యుడు గా ఉన్నాడు.[1]
తూర్పు రాజస్థాన్‌లో అతన్ని కిరోడి బాబా అని పిలుస్తారు.
కి రోడి లాల్ మీనా మొదటి నుండి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, అయితే, అతను 2008 లో కొంతకాలం ఆ పార్టీకి దూరంగా ఉన్నాడు, 2018 లో తిరిగి భారతీయ జనతా పార్టీలోచేరాడు.కి రోడి లాల్ ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికలలో రాజస్థాన్ కి రోడి లాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
అరెస్టు
[మార్చు]2017 డిసెంబరు 24న, సంఘ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా శంఖ్‌వాలిలోని ఒక ప్రైవేట్ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు మీనా అతని మద్దతుదారులతో పాటు అరెస్టు చేయబడ్డారు.[2]
నిర్వహించిన పదవులు
[మార్చు]నుండి | కు | స్థానం |
---|---|---|
1985 | 1988 | రాజస్థాన్ 8వ శాసనసభసభ్యుడు |
1989 | 1991 | 9వ లోక్‌సభ సభ్యుడు |
1998 | 2003 | రాజస్థాన్ 11వ శాసనసభ సభ్యుడు |
2003 | 2008 | రాజస్థాన్ 12వ శాసనసభ సభ్యుడు |
2008 | 2009 | రాజస్థాన్ 13వ శాసనసభ సభ్యుడు |
2009 | 2014 | 15వ లోక్‌సభ సభ్యుడు |
2013 | 2017 | రాజస్థాన్ 14వ శాసనసభ సభ్యుడు |
2018 | 2023 డిసెంబరు [3] | రాజ్యసభ సభ్యుడు |
ఇతర పదవులు నిర్వహించారు
[మార్చు]నుండి | కు | స్థానం |
---|---|---|
1985 | 1988 | షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ సభ్యుడు |
1989 | 1991 | ఆహారం పౌర సరఫరా సలహా కమిటీ సభ్యుడు |
1990 | ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యుడు | |
1990 | 1991 | జాయింట్ కమిటీ సభ్యుడు |
1998 | 2003 | లోక్సభ అంచనా కమిటీ సభ్యుడు |
2003 | 2007 | రాజస్థాన్ పౌర సరఫరాల శాఖ మంత్రి |
2007 | 2008 | లోక్ సభ అంచనా కమిటీ చైర్మన్ |
2009 | 2013 | న్యాయ కమిటీ సభ్యుడు |
2013 | అంచనా కమిటీ సభ్యుడు | |
నీటి వనరుల కమిటీ సభ్యుడు | ||
పట్టణాభివృద్ధి కమిటీ సభ్యుడు | ||
2018 | 2019 | నీటి వనరుల కమిటీ సభ్యుడు |
2019 | 2021 | ఎస్సీ ఎస్టీలు దివ్యాంగుల విద్య కమిటీ సభ్యుడు |
2019 | ముందుకు | పర్యావరణ శాఖ మంత్రిత్వ సలహా కమిటీ సభ్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ "Kirodi".
- ↑ "Rajasthan MLA arrested for trying to enter private temple". 24 December 2017.
- ↑ India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.