కీలక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సా.శ. 1968-1969లో వచ్చిన తెలుగు సంవత్సరానికి కీలక అని పేరు. ఇది 42వ తెలుగు సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాల కొకసారి వస్తుంది. ఇది 2029-30లో వస్తుంది. 1968లో కీలకనామ సంవత్సరం మార్చి 29న ఉగాదితో ప్రారంభమై 1969 మార్చి 18 వరకు ఉంది[1][2] దీని తరువాత తెలుగు సంవత్సరం సౌమ్య.

ఈ సంవత్సరం వచ్చే కొన్ని ఆంగ్ల సంవత్సరాలు[మార్చు]

42 కీలక 1788 - 1789 1848 - 1849 1908 - 1909 1968 - 1969 2028 - 2029

సంఘటనలు[మార్చు]

  • కీలక నామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పూర్ణిమ ఉత్తరఫల్గుణీ నక్షత్రములో భూమి నుండి జన్మించిన సీతాదేవితో శ్రీరాముని వివాహం జరిగింది.[3]
  • సా.శ.1908 - ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది.

జననాలు[మార్చు]

అభినవ వివేకానంద శ్రీ తురుమెళ్ల మాధవ కుమార శర్మ

మరణాలు[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Telugu Calendar 1968, March". www.prokerala.com. Retrieved 2020-12-31.[permanent dead link]
  2. "Telugu Calendar for చైత్రము 1968". www.astroica.com. Retrieved 2020-12-31.[permanent dead link]
  3. "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
"https://te.wikipedia.org/w/index.php?title=కీలక&oldid=3903729" నుండి వెలికితీశారు