కుంకుమ బరణి
స్వరూపం
(కుంకుమ భరిణె నుండి దారిమార్పు చెందింది)
కుంకుమ బరణి (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
తారాగణం | అంజలీ దేవి, కాంతారావు |
సంగీతం | ఆదినారాయణరావు |
నిర్మాణ సంస్థ | చిన్ని బ్రదర్స్ |
భాష | తెలుగు |
కుంకుమ బరణి వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అంజలీదేవి సమర్పణలో చిన్నారావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1968, నవంబరు 15వ తేదీన విడుదల అయ్యింది.
తారాగణం
[మార్చు]- అంజలీదేవి
- కాంతారావు
- రాజశ్రీ
- శోభన్‌బాబు
- గీతాంజలి
- పద్మనాభం
- విజయలలిత
- రాజనాల
- ఎస్.వి.రంగారావు
- శైలశ్రీ
- లక్ష్మి
- అన్నపూర్ణ
- భీమరాజు
- ఆనంద్ మోహన్
- డా.శివరామకృష్ణయ్య
- మహంకాళి వెంకయ్య
- ఏకాంబరం
- శేషయ్య
- సారథి
- నరసింహారావు
- ఎ.ఎల్.నారాయణ
- సౌభాగ్యరావు
- శర్మ
- నాగరాజు
- రెడ్డి గంగాధర్
- కొండయ్య
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు: సముద్రాల జూనియర్
- దర్శకత్వం, స్క్రీన్ ప్లే: వేదాంతం రాఘవయ్య
- పాటలు: సి.నా.రె
- సంగీతం: పి.ఆదినారాయణరావు
- ఛాయాగ్రహణం: దొరై
- కళ: వాలి
- నృత్యం: చిన్ని - సంపత్
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
కథ
[మార్చు]పాటలు
[మార్చు]క్ర.సం | పాట | రచన | సంగీతం | గాయకులు |
1 | హోయేరే హోయెరే | సి నారాయణ రెడ్డి | పి. ఆదినారాయణరావు | ఎస్. జానకి |
2 | నా వయసే | సి నారాయణ రెడ్డి | పి ఆదినారాయణరావు | ఎస్.జానకి |
3 | కొంటెగా చుసానంటే | సి నారాయణ రెడ్డి | పి ఆదినారాయణరావు | ఎస్ జానకి |
4 | చుక్కల మహాలున | సి నారాయణ రెడ్డి | పి ఆదినారాయణరావు | ఎస్ జానకి |
5 | నా యాజమానా | సి నారాయణ రెడ్డి | పి ఆదినారాయణరావు | పి. బి. శ్రీనివాస్ |
6 | వాకిలి మూసి | సి నారాయణ రెడ్డి | పి ఆదినారాయణరావు | ఎస్ జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి, పిఠాపురం, పి. బి. శ్రీనివాస్ బృందం. |
మూలాలు
[మార్చు]1: ఘంటసాల, గానామృతo, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.