కుబుసం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుబుసం
Kubusam Movie Poster.jpg
కుబుసం సినిమా పోస్టర్
దర్శకత్వండా. ఎల్. శ్రీనాథ్
నిర్మాతఆర్. ప్రదీప్, డి. శ్రవన్ కుమార్, డా. వి. రాజ్యలక్ష్మీ, ఎల్. శ్రీనాథ్
రచనడా. ఎల్. శ్రీనాథ్ (కథ, కథనం, మాటలు)
నటులుశ్రీహరి, గిరిధర్ చాడ, మణివణ్ణణ్, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, కిషోర్, ప్రకాష్, శ్యాం
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణంబాలమురుగన్
నిర్మాణ సంస్థ
శ్రీ విశ్వాని పిక్చర్స్
విడుదల
ఆగష్టు 3, 2002
నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కుబుసం 2002, ఆగష్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. ఎల్. శ్రీనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, గిరిధర్ చాడ, మణివణ్ణణ్, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, కిషోర్, ప్రకాష్, శ్యాం ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల - రచన: గోరటి వెంకన్న, గానం: వందేమాతరం శ్రీనివాస్[2]

మూలాలు[మార్చు]

  1. idlebrain, Movie review. "Movie review - Kubusam". www.idlebrain.com. Retrieved 31 January 2019. CS1 maint: discouraged parameter (link)
  2. "వెండితెరపై విప్లవగీతాలు పూయించినవందేమాతరం". మధుకర్ వైద్యుల. Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]