Jump to content

కుర్రాడొచ్చాడు

వికీపీడియా నుండి
కుర్రాడొచ్చాడు
సినిమా పోస్టర్
దర్శకత్వంటి. రాజేందర్
రచనటి. రాజేందర్
నిర్మాతఉషా రాజేందర్
తారాగణంశింబు, ఛార్మీ
ఛాయాగ్రహణంటి. రాజేందర్
కూర్పుపి.ఆర్. షణ్ముగం
సంగీతంటి. రాజేందర్
నిర్మాణ
సంస్థ
శింబు సినీ ఆర్ట్స్
విడుదల తేదీ
17 అక్టోబరు 2003 (2003-10-17)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కుర్రాడొచ్చాడు, 2003 అక్టోబరు 17న విడుదలైన తెలుగు అనువాద సినిమా.[1] శింబు సినీ ఆర్ట్స్ బ్యానరులో టి. రాజేందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వహించిన ఈ సినిమాలో శింబు (ప్రధాన నటుడిగా తొలిసారి), ఛార్మీ నటించారు. దీనికి టి. రాజేందర్ రచన, సంగీతాన్ని అందించడంతోపాటు ఇందులో వకీల్ దాదాగా సహాయక పాత్రలో కూడా నటించాడు.[2] ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకొని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2002లో వచ్చిన కాదల్ అజీవతిలై ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తెలుగు నటులతో రీషూట్ చేశారు.

నటవర్గం

[మార్చు]
  • శింబు (శింబు)
  • ఛార్మీ కౌర్ (ఛార్మీ)
  • టి. రాజేందర్ (వకీల్ దాదా)
  • కరుణస్ (సామి)
  • రాధారవి (కేంద్ర మంత్రిగా రవిశంకర్)
  • నళిని (ఛార్మి తల్లి)
  • ప్రకాష్ రాజ్ (శింబు తండ్రి వేలిముద్ర నిపుణుడు)
  • సీత (శింబు తల్లి)
  • రియాజ్ ఖాన్ (వసంత్‌)
  • మోనిక (మోనిక)
  • కురలరసన్ (ఛార్మీ సోదరుడు)
  • అజయ్ రత్నం (పోలీస్ ఇన్స్పెక్టర్)
  • సంతానం (శింబు స్నేహితుడు)
  • వి.కె. రామస్వామి (ప్రారంభ సన్నివేశంలో ఓల్డ్ మ్యాన్)

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు టి. రాజేందర్ సంగీతం అందించాడు.[3]

  1. క్లింటన్
  2. జయం జయం
  3. జ్యోతికివా భూమికవా
  4. లిటిల్ లిటిల్ సూపర్
  5. మార మార సుకుమార
  6. నా మనసున నిండిన దానా
  7. ప్రేమంటే నువ్వే నువే
  8. విఘ్నేశ్వర మందిరం

మూలాలు

[మార్చు]
  1. "Kurradochadu (2003)". Indiancine.ma. Retrieved 2021-06-03.
  2. "Kurradochadu 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Kurradochadu 2003 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.{{cite web}}: CS1 maint: url-status (link)