కూతురు కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూతురు కాపురం
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం శోభనాద్రిరావు
తారాగణం కొంగర జగ్గయ్య ,
జమున
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
వాణీ జయరాం
నిర్మాణ సంస్థ విశ్వరూప పిక్చర్స్
భాష తెలుగు

కూరురు కాపురం 1959లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వరూప పిక్చర్స్ పతాకంపై సి.శేషగిరి రావు నిర్మించిన ఈ సినిమాకు శోభనాద్రి రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, జమున ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: సముద్రాల జూనియర్
  • పాటలు: కొసరాజు, అనిశెట్టి, ఆరుద్ర, వడ్డాది, బాధర్
  • పద్యాలు: బాధర్
  • సంగీతం: రమేష్ నాయుడు
  • కెమేరా: లక్ష్మణ్ గోరే
  • నృత్యాలు: వేణుగోపాల్, వంపటి, రాజ్ కుమార్
  • కళ: చలం
  • మేకప్: భద్రయ్య, వీర్రాజు
  • కూర్పు: కె.సత్యనారాయణ
  • స్టిల్స్: కె.వెంకటేశ్వరరావు.
  • పోరాటాలు: రాఘవులు
  • గాయకులు: సుశీల, రాణి, ఎ.పి.కోమల, ఉమ, పద్మ, సరోజిని, ఘటసాల, పి.బి.శ్రీనివాస్ . రచన: ఆరుద్ర.

మూలాలు[మార్చు]

  1. "Kuthuru Kapuram (1959)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు[మార్చు]