కృతి కర్బంద
స్వరూపం
(కృతి కర్బందా నుండి దారిమార్పు చెందింది)
కృతి కర్బంద | |
జన్మ నామం | కృతి కర్బంద |
జననం | |
ఇతర పేర్లు | కిట్టు |
క్రియాశీలక సంవత్సరాలు | 2009- |
భార్య/భర్త | పులకిత్ సామ్రాట్[1] |
ప్రముఖ పాత్రలు | ఒంగోలు గిత్త |
కృతి కర్బంద ఒక భారతదేశ సినీ నటి. తెలుగుతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించింది.[2] [3] సుమంత్ సరసన బోణీ తెలుగు చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరము | చిత్రము | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2009 | బోణీ | ప్రగతి | తెలుగు | |
2010 | చిరు | మధు | కన్నడ | |
2011 | అలా మొదలైంది | సిమ్రన్ | తెలుగు | అతిధి పాత్ర |
2011 | తీన్ మార్ (సినిమా) | వసుమతి | తెలుగు | |
2012 | మిస్టర్ నూకయ్య | అనురాధ | తెలుగు | |
2012 | ప్రేమ్‍అడ్డా | గిరిజ | కన్నడ | |
2013 | గల్లాటే | అంకిత | కన్నడ | |
2013 | ఒంగోలు గిత్త | సంధ్య | తెలుగు | |
2013 | ఓం 3D | తెలుగు | 2013, జూలై 19న విడుదలైన 3డి చిత్రం | |
2013 | గూగ్లీ | స్వాతి | కన్నడ | నిర్మాణంలో ఉన్నది |
2013 | సఖత్గవనె | కన్నడ | ||
2015 | బ్రూస్ లీ (సినిమా) | తెలుగు |
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Kriti Kharbandaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (16 March 2024). "ప్రియుడిని పెళ్లాడిన 'తీన్‌మార్' నటి". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-05. Retrieved 2013-03-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-30. Retrieved 2013-03-11.