బోణి
Jump to navigation
Jump to search
బోణీ (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పిప్పళ్ళ రాజ్ |
---|---|
తారాగణం | సుమంత్, కృతి కర్బంద, బబ్లూ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుధ, జయప్రకాష్ రెడ్డి, హర్షవర్ధన్, నరేష్, సుత్తివేలు |
సంగీతం | రమణ గోగుల |
నేపథ్య గానం | రమణ గోగుల |
నిర్మాణ సంస్థ | గ్రీన్ మాంగోస్ సినిమా |
విడుదల తేదీ | 12 జూన్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బోణీ 2009 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పిప్పళ్ళ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, కృతి కర్బంద, బబ్లూ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుధ, జయప్రకాష్ రెడ్డి, హర్షవర్ధన్, నరేష్, సుత్తివేలు తదితరులు నటించారు. రమణ గోగుల సంగీతం అందించగా ఆండ్రూ ఛాయాగ్రాహకుడుగా పనిచేశాడు.