కృత్రిమ మేధస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృత్రిమ మేధస్సు (లేదా యంత్ర మేధస్సు) యంత్రాలుచే ప్రదర్శించబడిన మేధస్సు, ఇది మానవులు, ఇతర జంతువుల యొక్క సహజ మేధస్సు వలె ప్రదర్శించబడుతుంది. కంప్యూటర్ శస్త్రంలో కృత్రిమ మేధస్సును మేధో యొక్క పరిశోధన అధ్యయనంగా నిర్వచిస్తారు: ఏ పరికరం దాని పర్యావరణాన్ని గ్రహించి లక్ష్యాన్ని సాధించేందుకు తొడ్పడుతుందో దానిని కృత్రిమ మేధస్సు అంటారు. "కృత్రిమ మేధస్సు" పదం సహజంగా ఒక యంత్రాం "జ్ఞాపకశక్తి" ప్రదర్శించినప్పుడు వర్తించబడుతుంది. ఇది మానవ మనస్సు వలె, "శిక్షణ", "సమస్య పరిష్కార" ప్రదర్శిస్తుంది.

కృత్రిమ మేధస్సును విద్యా విభాగంలో క్రమసిక్షన కొరకు 1956 లో స్థాపించబడింది. చాలా సంవత్సరాలు, కృత్రిమ మేధస్సు పరిశోధన విభజించబడి జరిగింది. ఈ సమయములో ఒకరికి ఒకరు సమాచారం అందించుకొవడంలో విఫలించారు.. ఈ విభాగలు సాంకేతిక పరిగణనలు ఉదా. "రోబోటిక్స్" లేదా "యంత్ర మేధస్సు") మీద పరిశోధనలు జరిపాయి.