Jump to content

కృష్ణ ప్రేమ (1943 సినిమా)

వికీపీడియా నుండి

ఇదే పేరుతో 1961లో వచ్చిన మరొక సినిమా కృష్ణ ప్రేమ

కృష్ణప్రేమ 1943లో. మార్చి 27 న విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] హెచ్.వి.బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పి.భానుమతి,శాంతకుమారి,గాలి వెంకటేశ్వర్లు , అద్దంకి శ్రీరామమూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి, సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు .

కృష్ణ ప్రేమ
(1943 తెలుగు సినిమా)

కృష్ణప్రేమ సినిమా పోస్టర్
దర్శకత్వం హెచ్.వి.బాబు
రచన తాపీ ధర్మారావు
చిత్రానువాదం తాపీ ధర్మారావు
తారాగణం గాలి వెంకటేశ్వరరావు,
పి.శాంతకుమారి,
హైమవతి,
భానుమతి,
అద్దంకి శ్రీరామమూర్తి,
టంగుటూరి సూర్యకుమారి,
గాలి వెంకటేశ్వరరావు
సంగీతం గాలి పెంచల నరసింహారావు
నేపథ్య గానం టంగుటూరి సూర్యకుమారి, అద్దంకి శ్రీరామమూర్తి, పి.శాంతకుమారి,
భానుమతి
గీతరచన తాపీ ధర్మారావు,
బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంభాషణలు తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం జితేన్ బెనర్జీ,
పి.ఎన్.సెల్వరాజ్
నిర్మాణ సంస్థ ఫేమస్ ఫిల్మ్స్
నిడివి 184 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
ధరించిన పాత్ర నటీనటులు
శ్రీకృష్ణుడు గాలి వెంకటేశ్వరరావు
రాధ శాంతకుమారి
సత్యభామ హైమవతి
చంద్రావళి భానుమతీ రామకృష్ణ
చంద్రావళి తల్లి పార్వతీ బాయి
చంద్రగోపుడు అద్దంకి శ్రీరామమూర్తి
నారదుడు టంగుటూరి సూర్యకుమారి
రుక్మిణి జయ గౌరి
విదూషకుడు హీరన్నయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: హెచ్.వి.బాబు

సంగీతం: గాలి పెంచల నరసింహారావు

నిర్మాణ సంస్థ: ఫేమస్ ఫిలింస్

ఫోటోగ్రఫి: జితేన్ బెనర్జీ _ పి ఎన్. సెల్వరాజ్

సాహిత్యం: తాపీ ధర్మారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం

చిత్రానువాదం, మాటలు: తాపీ ధర్మారావు

నేపథ్య గానం: పి.భానుమతి, శాంతకుమారి,గాలి వెంకటేశ్వర్లు, టంగుటూరి సూర్యకుమారి, అద్దంకి శ్రీరామమూర్తి

విడుదల:1943: మార్చి 27.

పాటలు

[మార్చు]
  • జేజేలయ్యా జోహారు కృష్ణ - టంగుటూరి సూర్యకుమారి
  • ఊగవే ఊగవే ఉయ్యాలా - భానుమతి
  • నీ సరి - టంగుటూరి సూర్యకుమారి
  • గోకుల విహారి - టంగుటూరి సూర్యకుమారి
  • నీ మహిమ లెన్న తరమా - టంగుటూరి సూర్యకుమారి
  • పాహిమాం - టంగుటూరి సూర్యకుమారి
  • కేళీలోల - టంగుటూరి సూర్యకుమారి
  • ధన్యులమైతిమి - టంగుటూరి సూర్యకుమారి
  • రారాదా ఆటలాడి పోరాదా - టంగుటూరి సూర్యకుమారి
  • గోపాలుడే వేణుగోపాలుడే - టంగుటూరి సూర్యకుమారి

పాటలు

[మార్చు]
  1. ఆపదనే బాపితివా నా ఆపదనే చూపు మాత్రమున - ?
  2. ఇదే ఆనందము హహహ ఇదే ఆనందము - ?
  3. ఊదుమా కృష్ణ మోహన మురళి - పి. శాంతకుమారి
  4. ఊగవే ఊగవే ఉయ్యాలా ఓహోహో ఉయ్యాల - పి. భానుమతి
  5. కేళీలోల కృష్ణగోపాలా ఈలీలానందము పొంద - టంగుటూరి సూర్యకుమారి
  6. గోకుల విహారి మురారి గోవర్దనధారి మురారి - టంగుటూరి సూర్యకుమారి
  7. గోపాల రాధామనోహరా మురళీధరా (బిట్) - పి. శాంతకుమారి
  8. చిల్కపల్కుల దానా కుల్కుతు నాతోను - అద్దంకి శ్రీరామమూర్తి, పి. భానుమతి బృందం
  9. జేజేలయ్యా గోపాలు కృష్ణ జేజేలయ్యా గోపాలు కొంచము తలపై - టంగుటూరి సూర్యకుమారి
  10. తీరని మగవారు క్షీరాబ్ది చిలికారు కాబట్టే - పి. భానుమతి, అద్దంకి శ్రీరామమూర్తి
  11. నవ్వులా పువ్వులా ఓ లతా ఇది నీ పువ్వులా వయసు తెచ్చిన - పి. భానుమతి
  12. నీ మహిమలెన్న తరమా నిఖిలలోక నాధా కృష్ణ - టంగుటూరి సూర్యకుమారి
  13. నీసరి దేవతలేరి ఏరి నటనసూత్రధారి - టంగుటూరి సూర్యకుమారి
  14. నేటితో నేటితో కైవసమైపోయే చరణదాసుగా - పి. శాంతకుమారి
  15. పాహిమాం దేవా పాహిపాహిమాం జగదేక రక్ష పాహిమాం - టంగుటూరి సూర్యకుమారి
  16. రారాదా ఆటలాడి పోరాదా కృష్ణ ఒక పాటైన పాడకూడదా - టంగుటూరి సూర్యకుమారి
  17. సర్వసర్వంసహహా చక్రసానం స్వాహా సకల భువనైక - గాలి వెంకటేశ్వర్లు

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Karthikeya (2018-03-05). "Krishna Prema (1943)". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-07-17.