Jump to content

గాలి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి

గాలి వెంకటేశ్వరరావు అలనాటి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు. ఇతనిని జి.వి.రావు అని కూడా అంటారు. మాలపిల్ల సినిమాలో కథానాయకుడిగా నటించాడు.[1] మాలపిల్ల సినిమాలో మూడు పాటలు కూడా పాడారు. ఈయన ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడైన గాలి పెంచల నరసింహారావుకు తమ్ముడు.[2]

మాలపిల్ల సినిమాలో మాలపిల్లగా కాంచనమాల, ఆమెను ప్రేమించే బ్రాహ్మణ యువకునిగా గాలి వెంకటేశ్వర రావు, అతని తండ్రి నిష్టాగరిష్టుడైన సుందరరామ శాస్త్రిగా గోవిందరాజుల సుబ్బారావు నటించారు. ఈ చిత్రం అఖంఢ సంచలనానికి దారితీసి, తెలుగు సినీ సీమలో సువర్ణాధ్యాయం సృస్టించింది.

సినిమాలు

[మార్చు]

నేపధ్య గాయకునిగా

[మార్చు]
  • మాలపిల్ల సినిమాలో 3 పాటలు పాడాడు.
  • కృష్ణ ప్రేమ : "సర్వసర్వంసహహా చక్రసానం స్వాహా సకల భువనైక" పాట

మూలాలు

[మార్చు]
  1. Narasimham, M. l (2011-01-22). "Malapilla (1938)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-17.
  2. "2011 August". TELUGUCINEMA CHARITRA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-17.
  3. Movies, iQlik. "Mala Pilla A revolutionary start to Telugu Cinema". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2020-07-17.
  4. "Gali Venkateswara Rao on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-07-17.
  5. Karthikeya (2018-03-05). "Krishna Prema (1943)". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-07-17.

బాహ్య లంకెలు

[మార్చు]