కెంపెగౌడ సంగ్రహాలయము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

'కెంపెగౌడ సంగ్రహాలయము 2011లో మొదలయింది. ఇది బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు, యెలహంక సామంతుడయిన కెంపెగౌడకు అంకితమివ్వబడింది. ఎంజీ రోడ్ లోని మెయో హాల్ లోని మొదటి అంతస్తులో ఈ సంగ్రహాలయం కలదు. కెంపెగౌడ విగ్రహం, చిత్రపటాలు, ఇంకా అతని కాలపు కోటలు, దేవాలయాలు, సరస్సుల చిత్రాలు ఇంకా ఇతర సంగ్రహ వస్తువులు ఉన్నాయి.