కేర్చిపల్లి
(కెర్చిపల్లి నుండి దారిమార్పు చెందింది)
కేర్చిపల్లి ,తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలోని గ్రామం.[1]
కేర్చిపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
కేర్చిపల్లి | |
అక్షాంశరేఖాంశాలు: 17°25′42″N 79°02′44″E / 17.428425°N 79.045439°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | వలిగొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | విజయ బాలరాజు |
- ఉప సర్పంచి | గుండు రాజు |
- విద్యా కమిటి చైర్మన్ | కంచి అంజయ్య |
ఎత్తు | 290 m (950 ft) |
కాలాంశం | IST (UTC+5:30) |
పిన్ కోడ్ | 508112 |
ఎస్.టి.డి కోడ్ | 08694 |
ఇది మండల కేంద్రమైన వలిగొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి ఉత్తర దిశగా 52 కిమీ దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]దీనికి తూర్పున మొగిలిపాక, పడమరలో పులిగిళ్ళ, ఉత్తరాన రేగుల బావి, దక్షిణాన వెల్వర్తి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]ఈ గ్రామం ప్రక్కన పేరుపొందిన కేర్శి బావి కలదు. ఈ బావి పేరు మీదనే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని గ్రామస్తుల కథనం.
విశేషాలు
[మార్చు]- కేర్చిపల్లి తాటి, ఈతకల్లు కి ప్రసిద్ధి చెందింది.
- ఉత్తమ గ్రామ పంచాయతిగా గుర్తింపు చెందింది.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016