కెల్లీ అండర్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెల్లీ ఆండర్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెల్లీ సారా ఆండర్సన్
పుట్టిన తేదీ (1983-02-04) 1983 ఫిబ్రవరి 4 (వయసు 41)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 120)2011 జూన్ 14 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2011 జూలై 7 - ఇండియా తో
తొలి T20I (క్యాప్ 33)2011 జూన్ 23 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2011 జూన్ 27 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01Northern Districts
2001/02–2003/04ఆక్లండ్ హార్ట్స్
2009/10–2011/12కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 6 2 52 26
చేసిన పరుగులు 22 1 116 40
బ్యాటింగు సగటు 7.33 6.82 13.33
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 9* 1* 16 13*
వేసిన బంతులు 228 24 2,013 473
వికెట్లు 5 3 53 26
బౌలింగు సగటు 37.40 5.66 25.33 15.76
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/45 3/17 4/41 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 11/– 3/–
మూలం: CricketArchive, 21 April 2021

కెల్లీ సారా ఆండర్సన్ (జననం 1983, ఫిబ్రవరి 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 2011లో ఆరు వన్ డే ఇంటర్నేషనల్స్, రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్, కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Kelly Anderson". ESPN Cricinfo. Retrieved 9 January 2017.
  2. "Kelly Anderson". Cricket Archive. Retrieved 9 January 2017.

బాహ్య లింకులు[మార్చు]