కె.ఇ. ప్రకాష్
స్వరూపం
కె.ఇ. ప్రకాష్ | |
|---|---|
| లోక్ సభ సభ్యుడు | |
| Assumed office 2024 | |
| అంతకు ముందు వారు | ఎ.గణేషమూర్తి |
| నియోజకవర్గం | ఈరోడ్ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| జాతీయత | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| వృత్తి | రాజకీయనాయకుడు |
కె.ఇ. ప్రకాష్ (జననం 20 మే 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈరోడ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.