కె.ఎన్.రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె.ఎన్.రాజు (కె.నరసింహరాజు) తెలుగు సినిమా ఎడిటర్.

జీవిత విశేషాలు[మార్చు]

తమిళనాడులోని పాళయంకోట్టైలో జన్మించిన ఆయన పూర్తిపేరు కె.నరసింహరాజు. తెలుగులో జాతర, రామాయణంలో సీత, కలలు కనే కళ్లు తదితర చిత్రాలకు పనిచేశారు. దర్శకుడు బాపూతో సన్నిహిత సంబంధాలుండటంతో ఆయన దర్శకత్వంలోని మిస్టర్‌ పెళ్లాం, రాంబంటు, పెళ్లికొడుకు, రాధాగోపాళం చిత్రాలకు రాజు పనిచేశారు. చెన్నై దూరదర్శన్‌లో 1975 నుంచి 2012వ ఏడాది వరకు చీఫ్‌ ఎడిటర్‌, ఎడిట్‌ సూపర్‌వైజర్‌ హోదాల్లో పనిచేశారు. సెల్వ దర్శకత్వంలో తమిళంలో అమరావతి, ఎళావదు మనిదన్‌, శిష్యా, తలైవాసల్‌ సినిమాలకు కూడా పనిచేశారు.[1]

తెలుగు సినిమాలు[మార్చు]

తమిళ సినిమాలు[మార్చు]

  • అమరావతి
  • ఎళావదు మనిదన్‌
  • శిష్యా
  • తలైవాసల్‌

మరణం[మార్చు]

గుండెపోటుతో ఫిబ్రవరి 2 2016 రాత్రి చెన్నై టీనగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.[2]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]