రాధా గోపాళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధా గోపాళం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం మేకా శ్రీకాంత్
స్నేహ
సునీల్ (నటుడు)
బ్రహ్మానందం
వేణు మాధవ్
ఎ.వి.ఎస్.
దివ్యవాణి
ఎల్.బి.శ్రీరామ్
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల తేదీ 23 ఫిబ్రవరి 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

'రాధా గోపాళం' 2005లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో శ్రీకాంత్, స్నేహ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఇద్దరు లాయర్లు తమ వృత్తి మూలంగా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది మూల కథ.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

నటుడు/నటి పాత్ర పేరు
శ్రీకాంత్ గోపాళం
స్నేహ రాధ
బ్రహ్మానందం
జయలలిత
రంగనాథ్
రాళ్ళపల్లి
దివ్యవాణి
వేణు మాధవ్
లక్ష్మీ శర్మ

పాటల జాబితా[మార్చు]

శతమానం భవతి , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మా ముద్దు రాధమ్మ , రచన వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , సునీత

చందమామ ... నీ వాలుజడ, రచన; జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం , సునీత

తోలికొడి కూసెను , రచన: ముళ్ళపూడి వెంకటరమణ, గానం: మురళీధర్ , కె ఎస్ చిత్ర

ఆగడాలు పగడాలు , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కల్పన

గ్రహణం పట్టని , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

సాంకేతికవర్గం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2005 నంది పురస్కారాలు[1] ఉత్తమ ఛాయాగ్రహకుడు పి.ఆర్.కె.రాజు గెలుపు
2005 నంది పురస్కారాలు ఉత్తమ నృత్యదర్శకుడు శ్రీనివాస్ గెలుపు
2005 నంది పురస్కారాలు ప్రత్యేక జ్యూరీ పురస్కారం స్నేహ గెలుపు

మూలాలు[మార్చు]

  1. "Nandi Awards 2005". Archived from the original on 2011-11-09. Retrieved 2018-01-20.

బయటి లంకెలు[మార్చు]