కె. రాధాకృష్ణన్
కె. రాధాకృష్ణన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | రమ్యా హరిదాస్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అలత్తూరు | ||
దేవస్వామ్, షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ, కేరళ ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం 20 మే 2021 – 17 జూన్ 2024 | |||
ముందు |
| ||
పదవీ కాలం 3 జూన్ 2006 – 13 మే 2011 | |||
ముందు | తేరంబిల్ రామకృష్ణన్ | ||
తరువాత | జి. కార్తికేయన్ | ||
పదవీ కాలం 2 మే 2021 – 4 జూన్ 2024 | |||
ముందు | యుఆర్ ప్రదీప్ | ||
నియోజకవర్గం | చెలక్కర | ||
పదవీ కాలం 1996 – 2016 | |||
ముందు | ఎంపీ తమి | ||
తరువాత | యుఆర్ ప్రదీప్ | ||
నియోజకవర్గం | చెలక్కర | ||
వెనుకబడిన & షెడ్యూల్డ్ వర్గాల సంక్షేమ, యువజన వ్యవహారాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1996 – 2001 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పుల్లిక్కనం వాగమోన్, కొట్టాయం (ప్రస్తుత ఇడుక్కి), కేరళ, భారతదేశం | 1964 మే 24||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
నివాసం | చెలక్కర, త్రిస్సూర్, కేరళ |
కె. రాధాకృష్ణన్ (జననం 24 మే 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
ఎన్నికలలో పోటీ
[మార్చు]ఎన్నికల | సంవత్సరం | పార్టీ | నియోజకవర్గం | ఫలితం | మెజారిటీ | |
---|---|---|---|---|---|---|
కేరళ శాసనసభ | 1996[5] | సీపీఎం | చెలక్కర | గెలుపు | 2,323 | |
2001[6] | సీపీఎం | చెలక్కర | గెలుపు | 1,475 | ||
2006[7] | సీపీఎం | చెలక్కర | గెలుపు | 14,629 | ||
2011[8] | సీపీఎం | చెలక్కర | గెలుపు | 24,676 | ||
2021[9] | సీపీఎం | చెలక్కర | గెలుపు | 39,400 | ||
లోక్‌సభ | 2024[10] | సీపీఎం | అలత్తూరు | గెలుపు | 20,111 |
నిర్వహించిన పదవులు
[మార్చు]* ఎస్ఎఫ్ఐ యూనిట్ సెక్రటరీ, శ్రీ కేరళ వర్మ కళాశాల త్రిసూర్
• డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు
• వల్లథోల్ నగర్ డివిజన్ నుండి త్రిస్సూర్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు
• శాసనసభ సభ్యుడు , చెలక్కర అసెంబ్లీ నియోజకవర్గం 1996, 2001, 2006, 2011, 2021
• షెడ్యూల్డ్ కులాలు & తెగల సంక్షేమం, వెనుకబడిన తరగతులు, యువజన వ్యవహారాల మంత్రి నాయనార్ మంత్రిత్వ శాఖ 1996 - 2001
• సభ్యుడు జిల్లా కమిటీ, సీపీఎం త్రిస్సూర్
• కేరళ శాసనసభలో ప్రతిపక్ష చీఫ్ విప్ 2001-06
• సభ్యుడు సీపీఎం జిల్లా సెక్రటేరియట్, త్రిస్సూర్
• సభ్యుడు సీపీఎం రాష్ట్ర కమిటీ
• కేరళ శాసనసభ స్పీకర్ 2006-11
• జిల్లా కార్యదర్శి సిపిఐ(ఎం) త్రిస్సూర్ 2016 -18
• త్రిస్సూర్ జిల్లా ఎల్‌డిఎఫ్ కన్వీనర్ 2012-18
• రాష్ట్ర అధ్యక్షుడు, పత్తికజాతి క్షేమ సమితి (పీకేఎస్)
• రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయ కార్మిక సంఘం (సీఐటీయూ)
• రాష్ట్ర అధ్యక్షుడు, కేరళ మట్టి కుండల కార్మికుల సంఘం
• సెంట్రల్ కమిటీ సభ్యుడు సీపీఎం 2018 నుండి
• అఖిల భారత అధ్యక్షుడు, దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం)
• దేవస్వోమ్‌లు, సంక్షేమ షెడ్యూల్డ్ కులాలు & తెగలు, వెనుకబడిన తరగతులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 2021-2024 పినరయి విజయన్ మంత్రిత్వ శాఖ
• అలత్తూరు లోక్‌సభ సభ్యుడు
• సిపిఐ(ఎం),లోక్‌సభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Alathur". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ The Hindu (4 April 2024). "Alathur | A constituency where farmers call the shots" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ "Radhakrishnan elected Thrissur Mayor". The Hindu. 29 April 2004. Archived from the original on 2 July 2004. Retrieved 2012-04-27.
- ↑ Correspondent, D. C. (2024-06-19). "Kerala minister K Radhakrishnan who got elected as MP, resigns". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2024-06-19.
- ↑ Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
- ↑ "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
- ↑ "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.
- ↑ "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
- ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
- ↑ The News Minute (5 June 2024). "LDF's lone victor in Kerala is Devaswom Minister K Radhakrishnan from Alathur" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.