కేశవాపురం (కూసుమంచి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేశవాపురం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం కూసుమంచి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కేశవాపురం, ఖమ్మం జిల్లా లోని కూసుమంచి మండలంలో ఉన్న గ్రామం.[1]

దస్త్రం:APvillage Kesavapuram Kusumanci.JPG
కేశవాపురం

దీనికి చౌదరిపుర౦ అని పేరు.జీళ్ళచెరువు గ్రామ పంచాయితీకి ఇది ఉప గ్రామం, మొత్తం సుమారు 150 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 98% ప్రజలు కమ్మ కులానికి చెందిన వారు. ఈ గ్రామంలోని ప్రజల ప్రధాన జీవనాదారం వ్యవసాయం. ఈ గ్రామంలో సుమారు 60% ప్రభుత్వ ఉద్యోగులు కలరు. ఈ గ్రామం ఖమ్మం నుండి హైదరాబాదు రహదారి యందు ఖమ్మానికి 17 కిమీ దూరంలో ఉన్నది.
ఈ గ్రామ ప్రజల ప్రధాన ప0టలు ప్రత్తి, మిరప, వరి. ఈ గ్రామం కూరగాయలకు బాగా ప్రసిద్ధి చెందినది.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.

వెలుపలి లంకెలు

[మార్చు]