Jump to content

కే. ఎన్. రాజన్న

వికీపీడియా నుండి
కే. ఎన్. రాజన్న

సహకార శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు ఎం.వి వీరభద్రయ్య
నియోజకవర్గం మధుగిరి
పదవీ కాలం
2013 – 2018
ముందు అనిత కుమారస్వామి
తరువాత ఎం.వి వీరభద్రయ్య
నియోజకవర్గం మధుగిరి [2]

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

క్యాతసాండ్ర ఎన్. రాజన్న (జననం 22 ఏప్రిల్ 1951) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కే. ఎన్. రాజన్న 1972 నుండి సహకార రంగంలో పని చేస్తూ ఆయన భారత జాతీయ కాంగ్రెస్ క్యాతసాంద్ర తాలూకా విభాగానికి కార్యదర్శిగా పని చేసిన సమయంలో తన రాజకీయ జీవితం ప్రారంభించి 1976, 1980, 1984లో తుమకూరు జిల్లా యూత్ కాంగ్రెస్ విభాగానికి నాయకత్వం వహించే ముందు నగర పంచాయతీ క్యాతసాంద్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన రాజన్న 1998లో కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2004 వరకు ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి 2004లో బెల్లావి నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని విడి జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

కే. ఎన్. రాజన్న 2013, 2023 ఎన్నికలలో మధుగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2001 నుండి 2005 వరకు, 2015 నుండి 2020 వరకు రెండు పర్యాయాలు కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌కి  అధ్యక్షుడిగా పని చేశాడు. కే. ఎన్. రాజన్న  మే 2023లో  సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో సహకార శాఖ (వ్యవసాయ మార్కెటింగ్ మినహా) మంత్రి పని చేస్తున్నాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "K. N. Rajanna sworn as Cabinet Minister in Government of Karnataka".
  2. "Madhugiri Election and Results 2023, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
  3. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. "Profile of Sri K. N. Rajanna" (PDF). karnatakaapex.in. Archived (PDF) from the original on 3 మే 2024. Retrieved 3 May 2024.
  5. "Congress leaders from Tumkur admitted to Janata Dal (S)". The Hindu. 27 February 2004. Archived from the original on 22 January 2008. Retrieved 3 May 2024.
  6. "K. N. Rajanna sworn as Cabinet Minister in Government of Karnataka".
  7. "Karnataka Cabinet Expansion: Full list of 34 ministers who were inducted into Siddaramaiah's Cabinet". The Indian Express (in ఇంగ్లీష్). 20 May 2023. Retrieved 3 May 2024.