Jump to content

కొండాపూర్ శివాలయం - సిరికొండ

అక్షాంశ రేఖాంశాలు: 19°06′N 78°21′E / 19.10°N 78.35°E / 19.10; 78.35
వికీపీడియా నుండి
కొండాపూర్ శివాలయం - సిరికొండ
కొండాపూర్ శివాలయం - సిరికొండ is located in Telangana
కొండాపూర్ శివాలయం - సిరికొండ
కొండాపూర్ శివాలయం - సిరికొండ
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°06′N 78°21′E / 19.10°N 78.35°E / 19.10; 78.35
పేరు
ఇతర పేర్లు:శివుని గుడి
ప్రధాన పేరు :కొండాపూర్ శివాలయం, ఆదిలాబాద్ జిల్లా
దేవనాగరి :कोंडापुर शिव मंदिर सिरिकोंडा तहसील, आदिलाबाद जिला, तेलंगाना।
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్ జిల్లా
ప్రదేశం:సిరికొండ ,మండలం , కొండాపూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ప్రధాన దేవత:పార్వతి
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారత దేశ హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:13 వ శతాబ్దం
సృష్టికర్త:కాకతీయులు

కొండాపూర్ శివాలయం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో ప్రాచీన శివాలయం ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సిరికొండ మండలం నుండి ఏడు కి.మీ దూరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 37 కి.మీ దూరంలో ఉంటుంది[1][2].

స్థలపురాణం

[మార్చు]

స్థలపురాణం ప్రకారం ఈ ఆలయం నిర్మాణం శైలిని బట్టి ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది.

విశేషం

[మార్చు]

ఈ శివాలయం చిక్ మాన్ వాగు సమీపంలో ఉంది. పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థలో కు చేరుకుంది.ఆలయం బయట గోడలో రావి చెట్టు మొలసి ఆలయంతో పాటు ఆలయ గోపురానికి శాఖోపశాఖలుగా విస్తరించాయి. కానీ రావి చెట్టు వేర్లు గర్భగుడిలోకి వెళ్ళక పోవడంతో గూడి సురక్షితంగా ఉంది.

మహాశివరాత్రి

[మార్చు]

ఎలా చేరుకోవచ్చు

[మార్చు]

ఈ ఆలయాన్ని ఆదిలాబాద్ నుండి నేరుగా ఇంద్రవెల్లి చేరుకొవాలి అచటి నుండి సిరికొండ కు వెళ్ళి మార్గంలో కొండాపూర్ ఉంటుంది. ఆటోలో ప్రైయివేయటు వాహనాల్లో రావచ్చు.ఇచ్చోడ నుండి కూడా చేరుకోవడానికి మార్గాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "గుడి గోపురంపై 'రావి' రాజసం". EENADU. Retrieved 2024-12-19.
  2. "Sirikonda Village , Ichoda Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2024-12-19.