Jump to content

కొత్తగూడెం(గన్నవరం)

వికీపీడియా నుండి

"కొత్తగూడెం(గన్నవరం)" కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన గ్రామం.

కొత్తగూడెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గన్నవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 101
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ భౌగోళికం

[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

తెంపల్లి 2 కి.మీ, గొల్లనపల్లి 2 కి.మీ, వీరపనేనిగూడెం 3 కి.మీ, కొండపావులూరు 3 కి.మీ గన్నవరం 4 కి.మీ

సమీప మండలాలు

[మార్చు]

గిరిపల్లి, ఉంగుటూరు, పెనమలూరు, బాపులపాడు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. కేర్ & షేర్ హైస్కూల్, బుద్దవరం

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

దేశవ్యాప్తంగా ఇఫ్కో సంస్థ రు. 10కోట్ల వ్యయంతో బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఆ సంస్థ, ఈ గ్రామములో, 2.2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన బయో మరుగుదొడ్డిని, 2015,జులై-25న ప్రారంభించారు. [3]

గ్రామానికి రవాణా సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామం నుండి చిక్కవరం, బీబీగూడెం, గన్నవరం మీదుగా విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వరకు, ఆర్.టి.సి.వారు, ఒక సిటీ బస్సును, 2014,జూన్-4 బుధవారం నాడు ప్రారంభించారు. [1] రైల్వేస్టేషన్; విజయవాడ 24 కి.మీ

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కోండ్రు ఝాన్సీ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

మూలాలు

[మార్చు]
  1. "onefivenine.com/india/villages/Krishna/Gannavaram/Kothagudem". Retrieved 19 June 2016.

[1] ఈనాడు విజయవాడ; 2014,జూన్-5, 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015,మే-8; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,జులై-26; 5వపేజీ.