కొత్తదారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తదారి
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సుబ్రహ్మణ్యం
తారాగణం అశోకన్, రాజసులోచన
నిర్మాణ సంస్థ మొరాక్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

కొత్తదారి 1960 మే 19న విడుదలైన డబ్బింగ్ సినిమా[1]. మొరాక్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. అశోకన్, రాజసులోచనలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సి.ఎన్.పాండురంగం సంగీతాన్నందించాడు.[2]

తారాగణం

[మార్చు]
  • అశోకన్,
  • టి.కె. భగవతి,
  • యం.జి. చక్రపాణి,
  • రాజసులోచన,
  • రాగణి,
కె.సుబ్రహ్మణ్యం

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. నీవాడితే యెవరాడరు .. నేనాడితే యెవడాడును - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
  2. మా యింటి మహలక్ష్మి మా పాడి యావు యెటు పోయేరా - రఘునాథ్ పాణిగ్రాహి కోరస్
  3. రాటమల్లె తిరిగాడు తిండిపోతు మొద్దు వీరాయి - కె. రాణి
  4. వింతైన లోకమయా  చింతలచే చీకునయా లేనివాళ్ళ  - పి.బి. శ్రీనివాస్
  5. కొత్త దారి కొత్త దారి కొత్త దారిరా కొత్త దారి వెంట మనిషి -
  6. కోపములే మారిపోయే తాపములే తీరెనే -
  7. నీటి బలైతే న్యాయం సున్నా అనే సంగతి  కనరేమి -
  8. రావోయి సరంగు దూరాన్నెరింగి వెళదాం -
  9. స్వాగతం హాయి స్వాగతం అహ భూపతి వీర -

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు 'తెర' మరుగు – Telugu patrika" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-08. Retrieved 2021-06-08.
  2. "Kotha Dari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-08.

బాహ్య లంకెలు

[మార్చు]