Jump to content

కొనిరెడ్డి విజయమ్మ

వికీపీడియా నుండి

కొనిరెడ్డి విజయమ్మ (కె.విజయమ్మ) ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా బద్వేలు కు చెందిన మహిళా రాజకీయ నాయకురాలు, బద్వేలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే.దివంగత మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి గారి కుమార్తె.

జీవితవిశేషాలు

[మార్చు]

ఈమె బద్వేలు శాసనసభ నియోజక వర్గంనుండి 2001 సంవత్సరంలో  టీడీపీ తరుపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు[1]. తండ్రి మరణానంతరం 2001 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ప్రత్యర్థి డా.వి శివరామక్రిష్ణారావు 19,368 ఓట్లల తేడాతో విజయం సాధించింది.

ప్రస్తావనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Badvel Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Badvel, Andhra Pradesh". www.elections.in. Retrieved 2019-12-29.[permanent dead link]