కోటగిరి (అయోమయ నివృత్తి)
స్వరూపం
కోటగిరి, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామం.
కోటగిరి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కోటగిరి వెంకటకృష్ణారావు - కృష్ణా జిల్లా లోని గంపలగూడెం యొక్క జమీందారు. స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త.
- కోటగిరి వెంకటయ్య
- కోటగిరి వెంకటేశ్వరరావు - ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్.
- కోటగిరి గోపాలరావు - ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్.