కోమల్ ఝా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోమల్ ఝా
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, సివిల్ ఇంజనీర్, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2010– ప్రస్తుతం

కోమల్ ఝా భారతదేశానికి చెందిన సినీ నటి, రచయిత. ఆమె 2009లో హిందీలో విడుదలైన 3 ఇడియట్స్ సినిమా ద్వారా చిన్న పాత్రలో నటించి ఆ తరువాత తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష
2009 3 ఇడియట్స్ విద్యార్థి హిందీ
2010 24 హౌర్స్ గౌరీ మలయాళం
2011 రామాచారి షెర్లాక్ హోమ్స్ సాంగ్ తెలుగు
2012 నింబెహులి [2] భూమిక కన్నడ
2013 ప్రియతమా నీవచత కుశలమ [3] కుందన తెలుగు
2013 చిన్న సినిమా [4] దమయంతి తెలుగు
2013 ఎదురులేని అలెగ్జాండర్ [5] తెలుగు
2014 బిల్లా రంగ బాలమణి తెలుగు
2014 మైనే ప్యార్ కియా [6] భార్గవి తెలుగు
2016 హాటీ వెడ్స్ నాటీ లావణ్య హిందీ
2018 గీత్ ఇష్క్ దా (పంజాబీ పాట) [7] పంజాబీ

మూలాలు[మార్చు]

  1. Deccan Chronicle (10 June 2014). "Komal Jha: The accidental actress" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  2. "Nimbe Huli Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 24 September 2015. Retrieved 2016-05-06.
  3. "Priyathama Neevachata Kushalama Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 16 September 2015. Retrieved 2016-05-06.
  4. "Komal Jha is a Narthaki in Chinna Cinema | 123telugu.com". www.123telugu.com. Archived from the original on 15 September 2017. Retrieved 2016-05-06.
  5. "Eduruleni Alexander Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 23 September 2018. Retrieved 2016-05-06.
  6. "Movie review 'Maine Pyar Kiya': Good attempt by a debutant director!". Deccan Chronicle. Archived from the original on 5 October 2016. Retrieved 2016-05-06.
  7. "Latest Punjabi Song Geet Ishq Da Sung By Jazdeep Ft. Komal Jha | Punjabi Video Songs - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-04.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కోమల్_ఝా&oldid=4042257" నుండి వెలికితీశారు