కోరాడ (అయోమయ నివృత్తి)
స్వరూపం
కోరాడ, విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలానికి చెందిన గ్రామం.
కోరాడ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కోరాడ నరసింహారావు, ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు.
- కోరాడ మహాదేవ శాస్త్రి
- కోరాడ రామకృష్ణయ్య, సుప్రసిద్ధ రచయిత.
- కోరాడ రామచంద్రశాస్త్రి