Jump to content

కౌశిక్ అమలేన్

వికీపీడియా నుండి
కౌశిక్ అమలేన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కౌశిక్ నగిందా అమలేన్
పుట్టిన తేదీ7 April 1965 (1965-04-07) (age 59)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 37)1986 మార్చి 22 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1988 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 48)1986 మార్చి 8 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1988 మార్చి 29 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 8
చేసిన పరుగులు 9 15
బ్యాటింగు సగటు 9.00 7.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 7* 9
వేసిన బంతులు 244 318
వికెట్లు 7 9
బౌలింగు సగటు 22.28 23.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/97 4/46
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9

కౌశిక్ నగిందా అమలేన్, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1986 నుండి 1988 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, ఎనిమిది వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు.[2]

జననం

[మార్చు]

కౌశిక్ నగిందా అమలేన్ 1965 ఏప్రిల్ 7న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

ఇరవై ఏళ్ళ వయస్సులో 1985-86 స్వదేశీ సిరీస్‌లో పాకిస్తాన్‌తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[4] ఇంగ్లండ్ బి జట్టుపై అద్భుతమైన ప్రదర్శన అతని పేరును సెలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చింది. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా తన యాక్షన్‌తో ఇన్‌స్వింగ్‌తో బౌలింగ్ చేయగలిగాడు. కొత్త బంతితో ఇతను 59 పరుగులకు మోషిన్ ఖాన్, జావేద్ మియాందాద్ వికెట్లతోసహా 3 వికెట్లు తీసుకున్నాడు. 1987-88 ఆస్ట్రేలియా పర్యటనలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇందులో ఏకైక ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Kaushik Amalean Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  2. "Kaushik Amalean Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  3. Kaushik Amalean, CricketArchive. Retrieved 2023-08-21. (subscription required)
  4. "SL vs PAK, Pakistan tour of Sri Lanka 1985/86, 3rd Test at Colombo, March 22 - 27, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  5. "AUS vs SL, Sri Lanka tour of Australia 1987/88, Only Test at Perth, February 12 - 15, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

[మార్చు]