కౌసర్ నాగ్ సరస్సు
Jump to navigation
Jump to search
కౌసర్ నాగ్ సరస్సు | |
---|---|
ప్రదేశం | కుల్గాం, కాశ్మీరు లోయ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 33°30′44″N 74°46′08″E / 33.5123°N 74.7688°E |
రకం | ఒలిగోట్రోఫిక్ సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | మంచు కరగడం |
వెలుపలికి ప్రవాహం | అహర్బల్ జలపాతం |
గరిష్ట పొడవు | 3 కిలోమీటర్లు (1.9 మై.) |
గరిష్ట వెడల్పు | 0.9 కిలోమీటర్లు (0.56 మై.) |
ఉపరితల ఎత్తు | 3,962.4 మీటర్లు (13,000 అ.) |
ఘనీభవనం | నవంబర్ నుంచి జూలై |
కౌసర్ నాగ్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని పిర్ పంజల్ రేంజ్‌లో ఉంది. దీనిని కోన్సర్‌నాగ్ అని కూడా పిలుస్తారు.[1]
విస్తీర్ణం
[మార్చు]ఈ సరస్సు సముద్ర మట్టానికి 3,962.4 మీటర్ల (13,000 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక ఎత్తైన ఒలిగోట్రోఫిక్ సరస్సు. ఈ సరస్సు దాదాపు 3 కిమీ (2 మైళ్ళు) పొడవుతో 75 చదరపు కిలోమిటర్ల విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది.[2]
పురాణాలు
[మార్చు]వేదాలు, సప్తఋషులతో ప్రయాణం చేస్తున్న మనువు పడవ భయంకరమైన వరద వల్ల ఈ సరస్సులోనే ఇరుక్కుపోయిందని పురాణాలు చెబుతున్నాయి.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ G. M. D. Sufi (2006). Kashīr, being a history of Kashmīr from the earliest times to our own, Volume 1. University of Michigan. p. 44.
- ↑ "VAM :: Vertical Amble Mountaineering: Kausar Nag Trek Information". Verticalamble.in. Archived from the original on 2014-05-08. Retrieved 2014-08-03.
- ↑ https://www.people.fas.harvard.edu/~witzel/KashmiriBrahmins.pdf