క్యారిటర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

15 జనవరి 1993 న పేరుతో క్యాలిఫోర్నియా లోని శాన్ ప్రాన్సిస్కో బే ఏరియా లో మణి సుబ్రమణియన్ చే స్థాపించబడ్డ ఐటీ సొల్యూషంస్ తర్వాత క్యారిటర్ పేరు మార్చబడినది. దీని కార్యకలాపాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాంస్, మధ్య ప్రాచ్యం, భారతదేశం మరియు సింగపూర్ లలో ఉండేవి. ఈ సంస్థలో 2900 మంది ఉద్యోగులు పని చేసేవారు.

సేవలు[మార్చు]

  • ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్
  • సిస్టంస్ ఇంటెగ్రేషన్
  • ఈ ఆర్ పీ
  • బిజినెస్ ఇంటెలిజెంస్ అండ్ డాటా వేర్ హౌసింగ్
  • అప్లికేషన్ మేనేజ్ మెంట్
  • టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్
  • టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్
  • అప్లికేషన్ పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్

మర్జర్లు[మార్చు]

ఫిబ్రవరి 7, 2007 న క్యారిటర్ కీన్ ని సొంతం చేసుకొన్నది. కానీ అప్పటి నుండి క్యారిటర్ కూడా కీన్ పేరుతో నే చలామణి అయినది. జూన్ 14, 2010 న ఎన్ టీ టీ డాటా, ఇంటెల్లిగ్రూప్ ని కొన్నది. జనవరి 3, 2011 న ఎన్ టీ టీ డాటా, కీన్ ని సొంతం చేసుకొన్నది.

బాహ్య లంకెలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=క్యారిటర్&oldid=2138393" నుండి వెలికితీశారు